NTA: జేఈఈ ద‌ర‌ఖాస్తు స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించిన ఎన్‌టీఏ! 1 y ago

featured-image

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్‌(జేఈఈ) మెయిన్ 2025 సెష‌న్‌-2 ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించింది. అభ్య‌ర్ధులు ఫిబ్ర‌వ‌రి 27, 28 తేదీల్లో ద‌ర‌ఖాస్తు వివ‌రాల్లో త‌ప్పులుంటే స‌రిచేసుకోవ‌చ్చు. ఈ అవ‌కాశాన్ని ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో జేఈఈ మెయిన్ సెష‌న్‌-2 లో వివ‌రాలు త‌ప్పుగా న‌మోదుచేసిన అభ్య‌ర్దులు వినియోగించుకోవ‌చ్చు. ఒక్కసారి మాత్ర‌మే వివ‌రాలు స‌వ‌రించుకునేందుకు అవ‌కాశ‌మిస్తున్నారు. ఎన్టీఏ అధికారులు జాగ్ర‌త్త‌గా వివ‌రాల‌ను స‌వ‌రించుకోవాల‌ని సూచిస్తున్నారు. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD